<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>65</hymn_number>
<lyrics>[C1]
   వేకువనే లేచి నీకు స్తుతిగానము నే చేసెదను
   నాహృదయముతో నీకు కృతజ్ఞత తెలిపెదను

[V1]
 స్వరమండల సితారతో కీర్తించెదను ఆ.... ఆ....
 నానాధ నీ కృప చాలు
 నీ రక్తముతో నను కడుగుము దేవా ఓ యేసయ్యా

[V2]
 హల్లెలూయ ¬సన్నని కీర్తించెదను ఆ... ఆ...
 నీ నామం శాశ్వత నామం
 నీ రక్షణతో నన్ను కాయము దేవా ఓ యేసయ్య</lyrics>
<title>వేకువనే లేచి నీకు</title>
</song>